VIDEO: జలమయం అయిన రహదారి.. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

VIDEO: జలమయం అయిన రహదారి.. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

SKLM: శ్రీకాకుళం మండలం పెద్దపాడు వద్ద భారీగా కురిసిన వర్షాలకు జాతీయ రహదారి జలమయం అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుండి తిమడాం వెళుతున్న బస్సు మరమత్తులకు గురికావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చివరకు ప్రయాణకులే బస్సును తోసుకొని వెళ్లారు. బస్సు స్టార్ట్ కావడంతో బస్సును తోసుకోని వెళ్లారు.