VIDEO: కార్డాన్ సెర్చ్‌లో 20 వాహనాలు స్వాధీనం

VIDEO: కార్డాన్ సెర్చ్‌లో 20 వాహనాలు స్వాధీనం

మార్కాపురం జిల్లా గిద్దలూరు నల్లబండ బజారులో శనివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా వారి వివరాలు సేకరించారు. అనంతరం ప్రజలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ సురేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.