'వైసీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం'

'వైసీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం'

E.G: రాజానగరం మండలం పల్ల కడియం, పరిజల్లిపేట, రామస్వామిపేట, మల్లంపూడి, పాత తుంగపాడు, కొత్త తుంగపాడు, తోకాడ గ్రామాల్లో ఏర్పాటైన గ్రామ వైసీపీ కమిటీలతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం సమావేశం అయ్యారు. వైసీపీ నియోజకవర్గంలో పటిష్టమైన గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుందని వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.