చేప పిల్లలు వదిలిన మంత్రి
SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఉచిత చేప పిల్లలు పంపిణీ పథకాన్ని ఇవాళ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి పెద్ద చెరువులో చేపలను వదిలారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పాతూరి వెంకట స్వామి గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.