VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా పంపిణి జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్బంగా యూరియా కోసం వివిధ గ్రామాల రైతులు బారులు తీరారు. గత వారం క్రితం వర్షం రావాలని వేడుకోగా.. ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు కన్నీరుమున్నీరయ్యారు.