ఢిల్లీ బ్లాస్ట్.. 15కు చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ బ్లాస్ట్.. 15కు చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఘటన వల్ల ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. మరో 30 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా.. మిగిలిన వారు చికిత్స పొందుతూ తాజాగా చనిపోయారు. ఉగ్రదాడికి సంబంధించి 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.