అల్లూరి పాత్ర కీలకమైనది: ఎస్పీ

అల్లూరి పాత్ర కీలకమైనది: ఎస్పీ

KRNL: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామ రాజు చిత్ర పటానికి కర్నూలు ఎ.ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్ పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర కీలకమైందని, పరిమిత వనరులతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన పోరాటయోధుడని గుర్తు చేశారు.