'వృత్తివిద్య విద్యార్థులకు ఓజేటీతో మేలు'
SKLM: వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ (OJT)తో మేలు చేకూరుతుందని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం నుంచి జిల్లాలో 26 కళాశాలల్లో ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంపై శనివారం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 31 వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు