VIDEO: గొల్లగూడెంలో అర్ధరాత్రి దొంగల హల్చల్

VIDEO: గొల్లగూడెంలో అర్ధరాత్రి దొంగల హల్చల్

KMM: నగరంలోని గొల్లగూడెంలో గత అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేసినట్లు తెలిసింది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి చేతిలో ఇనుపరాడ్లతో గ్రామంలో తిరిగారు. ఒక ఇంటి యజమాని తాళంవేసి ఊరు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి యత్నించారు. అక్కడ ఎమీ లభించకపోవడంతో గోడ దూకి పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డులను బట్టి గుర్తించారు.