ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
E.G: జగంపేట మండలం మల్లిశాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైడిపాల సూరిబాబును వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ( ఆత్మ) కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నెల 7వ తేదీ జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును బుధవారం ఆహ్వానించారు.