మహాసభలు జయప్రదం చేయాలి: సీఐటీయూ

మహాసభలు జయప్రదం చేయాలి: సీఐటీయూ

MBNR: తెలంగాణ ఆశా వర్కర్స్ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పద్మ పిలుపునిచ్చారు. నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్లో ఈ మహాసభలు జరగనున్నందున, వాటిని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం దీంతో ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మహాసభల పోస్టర్ను విడుదల చేశారు.