ప్రతి ఒక్కరికి విద్య అవసరం

ప్రతి ఒక్కరికి విద్య అవసరం

MNCL: ప్రతి ఒక్కరికి విద్య అవసరమని న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎంలకు ఎన్ఐఎల్పిపై అవగాహన కల్పించారు. పాఠశాల విద్యను కోల్పోయిన 15 ఏళ్లు దాటిన వారిని అక్షరాస్యులుగా చేయాలని ఆయన సూచించారు.