అల్ ఫలాహ్ వర్సిటీ సభ్యత్వం రద్దు
అల్ ఫలాహ్ వర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు AIU ప్రకటించింది. తక్షణమే AIU లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఈ వర్సిటీకి సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు AIU వెల్లడించింది.