KTRకు రాజ్యాంగ పుస్తకం అందజేసిన మాజీ MLA

KTRకు రాజ్యాంగ పుస్తకం అందజేసిన మాజీ MLA

WGL: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు మాజీ MLA నన్నపునేని నరేందర్ రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించారు. నేడు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని బహుకరించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన కేటీఆర్‌తో సమావేశమై వరంగల్ తూర్పులో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.