మణికొండలో ఘనంగా శ్రీ సీతారామ స్వామి కళ్యాణం

మణికొండలో ఘనంగా శ్రీ సీతారామ స్వామి కళ్యాణం

HYD:నగర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగుతున్నాయి. ఇందులో భాగంగా మణికొండలోని అల్కాపూర్‌ టౌన్షిప్‌ కాలనీలో ఇవాళ శ్రీ సీతారామ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్‌ నాగరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.