ఒత్తిడి రహిత జీవనంతోనే ఆరోగ్యం
PDPL: నిత్యం మనం ఒత్తిడిని తగ్గించుకుంటే ఆరోగ్యంగా జీవించగలుగుతామని ప్రముఖ ఆక్యు హీలర్ సయ్యద్ షమ్స్ తబ్రేష్ హుసేని (బెంగళూరు) అన్నారు. రామగుండం పట్టణంలోని ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహమ్మద్ షానవాజ్ అడ్వకేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాధులు లేకుండా మనం ఆరోగ్యంగా ఎలా జీవించాలి అని అన్నారు.