VIDEO: తెల్ల పులిని విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ

HNK: కాకతీయ జూలాజికల్ పార్కులో జంతువులను దత్తత తీసుకోవడానికి జంతువుల దత్తత పథకం అందుబాటులో ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా హైదరాబాద్ జూ నుంచి కాకతీయ జూ పార్కుకు తెల్ల పులిని తీసుకువచ్చామన్నారు. సందర్శకులకు తెల్ల పులి(చరణ్) అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. జంతువులను ప్రతి ఒక్కరూ ప్రేమించాలన్నారు.