సోమశిల జలాశయంలో 58 టీఎంసీలు నీరు నిల్వ
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలను అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 58.021 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 398 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.