VIDEO: ఉప్పల్లో IPL మ్యాచ్.. రంగంలోకి టెంపరరీ టీమ్స్

VIDEO: ఉప్పల్లో IPL మ్యాచ్.. రంగంలోకి టెంపరరీ టీమ్స్

MDCL: ఉప్పల్లో క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టెంపరరీ డ్యూటీ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సూపర్వైజర్లు వారిని చెకింగ్ చేసి, ప్రత్యేకంగా ఐడి కార్డులు అందజేసి, కొద్దిసేపటి క్రితమే స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు మున్సిపల్ టీం రోడ్లు మొత్తం క్లీన్ చేసి, ఇన్, అవుట్ సైడ్ క్లీనింగ్ చర్యలను పూర్తి చేసినట్లు వెల్లడించింది.