ఖతార్‌లోని భారతీయులకు ALERT

ఖతార్‌లోని భారతీయులకు ALERT

ఖతార్‌లో హయా ఏ1 (Hayya A1) టూరిజం వీసాపై ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో, అక్కడ ఎంతమంది భారతీయులు ఉన్నారో నిర్ధారించుకునేందుకు ఒక ఫారమ్ నింపాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తగిన సహాయం అందించేందుకు ఈ సమాచారం కీలకమని ఎంబసీ పేర్కొంది. వీసదారులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది.