విద్యుత్ షాక్‌తో రైతు మృతి

WNP: పానగల్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన రైతు తెలుగు రాములు(50) విద్యుత్ షాక్‌తో మరణించారు. బుధవారం తన పొలంలో పనిచేస్తుండగా విద్యుత్ మోటార్‌ని స్టార్ట్ చేస్తానికి వెళ్లగా, షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరారు..