బీహార్‌లో ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు

బీహార్‌లో ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు

బీహార్‌లో ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లను ఈసీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఓల్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీ సహా ఇతర ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు వేసింది. దీంతో పెద్ద సంఖ్యలో బీహార్‌కు చెందిన వలస కూలీలు చేరుకుంటున్నారు. అయితే బీహార్‌కు చెందిన వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో 3 కోట్ల మంది ఉన్నట్లు సమాచారం.