కరీంనగర్ మేయర్ పీఠం మాదే: మంత్రి పొన్నం

కరీంనగర్ మేయర్ పీఠం మాదే: మంత్రి పొన్నం

KNR: కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. KNR మేయర్ పీఠాన్ని తమ పార్టీ దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వేములవాడలో ఆయన మాట్లాడుతూ.. BJP ద్వంద్వ విధానాలను పాటిస్తుందని ఆరోపించారు. స్పష్టమైన మెజారిటీ లేకపోయినా బండి సంజయ్ మేయర్ పీఠం తమదేనని ఎలా అంటారని ప్రశ్నించారు.