7వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

7వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలం ఎర్రవెల్లి గ్రామంలో డీఎస్ఐ జలాశయ నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేసి న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ఏడో రోజుకు చేరాయి. స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు రీలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. భూ నిర్వాసితులు ప్రకాష్, నాగయ్య, పెద్దయ్య గౌడ్, పర్వతాలు, సంజీవ్, అంజయ్య, శేఖర్ పాల్గొన్నారు.