అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు

అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు

KRNL: నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, టెండర్ల ద్వారా పనులు పొందినప్పటికీ ప్రారంభించని గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి TG భరత్ అధికారులకు ఆదేశించారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి. విశ్వనాథ్ కలిసి నగరపాలక అధికారులతో సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.