VIDEO: ముమ్మరంగా సీఎం సభ ఏర్పాట్లు

VIDEO: ముమ్మరంగా సీఎం సభ ఏర్పాట్లు

ప్రకాశం: మార్కాపురంలో ఫిబ్రవరి 25న సీఎం చంద్రబాబు పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా ముమ్మరంగా ఏర్పాట్ల చేస్తున్నారు. దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన అనంతరం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో తర్లుపాడు రోడ్డులో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు శరవేగంగా చర్యలు చేపట్టారు.