రెండు నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: కవిత

రెండు నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: కవిత

NZB:  తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టివేయడంతో మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమలకు వచ్చినట్లు కవిత పేర్కొన్నారు. రెండు నెలల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'తెలంగాణ ఫస్ట్' నినాదంతో కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తామని వెల్లడించారు. కుల, మత భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఉంటుందన్నారు.