విద్యార్థులకు పరుపులు అందించిన ఎమ్మెల్యే

విద్యార్థులకు పరుపులు అందించిన ఎమ్మెల్యే

VZM: సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సూచించారు. ఎల్‌కోట మండలం రంగాపురంలో ఉన్న బాలికల పాఠశాలలో విద్యార్థులకు తన సొంత నిధులు వెచ్చించి రూ.1,30,000లతో 100 పరుపులను విద్యార్థులకు ఆదివారం అందించారు.