'ఓట్ చోరీ అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం'

'ఓట్ చోరీ అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం'

MBNR: ఓట్ చోరీ అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్తామని పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ అన్నారు. శుక్రవారం DCC కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఓట్ చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు ప్రజలు కూడా ఓటర్ జాబితాను ఆడిట్ చేయగలిగేలా పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రజా కార్యదర్శి సీజే బెనహర్ పాల్గొన్నారు.