ఓట్లు లెక్కింపునకు ప్రటిష్ట ఏర్పాట్లు చేయండి

ఓట్లు లెక్కింపునకు ప్రటిష్ట ఏర్పాట్లు చేయండి

కోనసీమ: జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కొరకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అంబేడ్కర్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.