DEE ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు.. ఎమ్మెల్యే సన్మానం

DEE ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు.. ఎమ్మెల్యే సన్మానం

SRD: ఖేడ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈఈ వెంకట దుర్గాప్రసాద్ ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు సభ కార్యక్రమం బుధవారం ఖేడ్‌లో జరిగింది. ఈ సందర్భంగా MLA డా. సంజీవరెడ్డి కార్యక్రమాన్ని సందర్శించి DEE దంపతులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాప్రసాద్ సేవలు ఎప్పుడు మర్చిపోలేము అని అభినందించారు. ఇందులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్ ఉన్నారు.