పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్

పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్

BDK: జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడానికి జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు 90 రోజులపాటు మధ్యవర్తిత్వం డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్, కార్యదర్శి రాజేందర్ గురువారం తెలిపారు. కేసులు రాజీ చేసుకోవాలనుకునేవారు ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఉపయోగించుకోవాలని చెప్పారు.