'మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూత'

'మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూత'

కృష్ణా: కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. వేట నిషేధిత సమయంలో ఆర్థిక సాయం రూ. 10,000 నుండి రూ.20 వేలకు పెంచినట్లు చెప్పారు. ఈ సాయం 1,29,178 మత్స్యకార కుటుంబాలలో రూ. 259 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందన్నారు.