కాళేశ్వరంలో కుంగింది ఒక్క పిల్లర్ మాత్రమే: జగదీష్ రెడ్డి

కాళేశ్వరంలో కుంగింది ఒక్క పిల్లర్ మాత్రమే: జగదీష్ రెడ్డి

TG: కాళేశ్వరంలో కుంగింది కేవలం ఒక్క పిల్లర్ మాత్రమేనని, కాంగ్రెస్ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పీసీ ఘోష్ రిపోర్ట్ కాంగ్రెస్ రాసిచ్చిన నివేదికలా ఉందని విమర్శించారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, రూ. లక్ష కోట్ల అవినీతి అనడం అర్థరహితమన్నారు. కరెంట్, కాళేశ్వరంపై వేసిన కమిషన్లు దండగని అన్నారు.