VIDEO: భార్యను తగలబెట్టిన భర్త అరెస్ట్

VIDEO: భార్యను తగలబెట్టిన భర్త అరెస్ట్

KNR: ఆస్తి తగాదాలతో కట్టుకున్న భార్య సుకృతపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటనలో రాములపల్లి గ్రామానికి చెందిన నిందితుడు చింతకుంట్ల మహిపాల్ రెడ్డిని సైదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కుమార్తె పేరున 20 గుంటల భూమి రిజిస్టర్ చేసిందన్న కోపంతో, రాములపల్లి శివారులో ఆమెను సజీవ దహనం చేశాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు