మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం
HYD: మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం రేపింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరుపుకుంటున్న డ్రగ్స్ పార్టీని ఈగల్ టీమ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు MP పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. పోలీసులు 10 మందికి డ్రగ్స్ టెస్ట్లు నిర్వహించగా పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.