VIDEO: తెరచాటుకు కోటదుర్గమ్మ

VIDEO: తెరచాటుకు కోటదుర్గమ్మ

PPM: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఈరోజు నుంచి తెరచాటుకు వెళ్లారు. దసరా ఉత్సవాలు ఈనెల 22 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం అమ్మవారి విగ్రహానికి తెరవేశారు. ఈ 14 రోజులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే భక్తుల దర్శనార్థం ఉంచుతారని ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్‌శర్మ తెలిపారు.