VIDEO: ముమ్మరంగా కొనసాగుతున్న బైపాస్ రోడ్డు పనులు
NGKL: కల్వకుర్తి నుంచి తిరుపతికి వెళ్లే జాతీయ రహదారి 167 కే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తాడూరు మండల కేంద్రము నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి వెళ్లే బైపాస్ రోడ్డులో ప్రస్తుతం మట్టి పనులు కొనసాగుతున్నాయి. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే తాడూరులో ట్రాఫిక్ తగ్గనున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.