'కాలేశ్వరం పుష్కరాలకు ప్రత్యేక బస్సులు'

'కాలేశ్వరం పుష్కరాలకు ప్రత్యేక బస్సులు'

NLG: మే 15 నుండి 26 వరకు జరుగుతున్న కాలేశ్వరం సరస్వతీ పుష్కరాలకు నల్గొండ రీజియన్‌లోని అన్ని డిపోల నుండి రద్దీనీ బట్టి ప్రత్యేక డీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి గురువారం తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు సమీప డిపోలలో సంప్రదించాలని సూచించారు.