VIDEO: KCRను కలిసిన ఎమ్మెల్సీ తక్కలపల్లి

MHBD: జిల్లాకు చెందిన BRS పార్టీ ఎమ్మెల్సీ తక్కళపల్లి రవీందర్ రావు మంగళవారం ఉదయం ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు తక్కళపల్లి జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ, ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.