నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

KRNL: కౌతాళం మండలంలో నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయశేఖర్రావు తెలిపారు. శనివారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీపీ అమరేశ్, అన్ని శాఖల అధికారులు హాజరవుతారని ఈవోపీఆర్డీ యోగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.