'బుడమేరును ప్రక్షాళన చేయండి'

'బుడమేరును ప్రక్షాళన చేయండి'

NTR: విజయవాడలో భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బుడమేరు ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇస్తుందని ఆయన విమర్శించారు. తక్షణమే బుడమేరును ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.