'మానసిక ఉల్లాసానికి వ్యాయామం కీలకం'
KNR: భగత్‌నగర్‌లో శివాలయం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ఆదివారం 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CPM నగర కార్యదర్శి గుడికందుల సత్యం హాజరైనారు. ఆయన మాట్లాడుతూ.. కలుషిత వాతావరణం, జంక్ఫుడ్ కారణంగా చిన్న వయసులోనే వ్యాధులు పెరుగుతున్నాయని, రోజూ వ్యాయామం చేయాలని సూచించారు.