ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఆరేపల్లిలో వినాయక విగ్రహాం తరలిస్తుండగా కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి
* బీర్కూరులో మంజీర వంతెనపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు
*  కోటగిరిలో కూలిన ఇళ్లను పరిశీలించిన తహసీల్దార్ గంగాధర్ కాంబ్లే
* నిజాంసాగర్ ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తున్నాము: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్