' పేదలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఇవ్వాలి'

' పేదలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఇవ్వాలి'

PPM: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచిత విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పీ.రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ ఐటీడీఏ వద్ద ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచితంగా విద్యుత్ మీటర్ కనెక్షన్లను వైసీపీ ఇచ్చేది అని ఆయన గుర్తు చేశారు.