VIDEO: రూ. 9.25 లక్షలతో అంగన్వాడీ భవనం: ఎమ్మెల్యే

VIDEO: రూ. 9.25 లక్షలతో అంగన్వాడీ భవనం: ఎమ్మెల్యే

KKD: ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలో రూ. 9.25 లక్షల మండల ప్రజా పరిషత్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రం ద్వారా కూటమి ప్రభుత్వం గర్భిణీ మహిళలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.