ఎన్నికల షెడ్యూలు విడుదల

ఎన్నికల షెడ్యూలు విడుదల

WGL: నల్లబెల్లి ఎంపీడీవో డాక్టర్ జె.శుభనివాస్ 2025 సర్పంచ్, వార్డు సభ్యుల 2వ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు, డిసెంబర్ 3న పరిశీలన, 4, 5 తేదీల్లో అప్పీలు, 6న తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 14న పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం నుండి లెక్కింపు జరుగుతుందన్నారు.