'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్ UPDATE

'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్ UPDATE

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. తాజా సమాచారం ప్రకారం, అనిల్ వచ్చే వారం నుంచి సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. ప్రస్తుతం సినిమా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూ.. చిత్రాన్ని త్వరగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.