'ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి'

'ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి'

JGL: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి మండలాల్లో పీఓలకు నిర్వహించిన ఎన్నికల శిక్షణా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడం పీఓల కీలక బాధ్యత అన్నారు.