ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

SDPT: జగదేవ్‌‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురష్కరించుకొని మహిళామూర్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా కానిస్టేబుల్ కళ హాజరై మాట్లాడారు. మహిళల హక్కులు, చట్టాలు, బాలల రక్షణ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ రేఖ, మహిళా సంఘాలు పాల్గొన్నారు.